క్రమం కనిపెడితే జవాబు!

ఆఫీసులో ఫైల్స్‌ ఒక క్రమ పద్ధతిలో అమరుస్తారు. మెడికల్‌ షాపుల్లోనూ మందుల బాక్స్‌లను నిర్ణీత విధానంలో పెట్టుకుంటారు. అనుకున్న వెంటనే వాటిని తీసుకోవడానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు. దాని కోసం సాధారణంగా ఆంగ్ల అక్షరమాలను అనుసరిస్తారు.

Published : 20 Apr 2024 01:29 IST

జనరల్‌ స్టడీస్‌ రీజనింగ్‌

ఆఫీసులో ఫైల్స్‌ ఒక క్రమ పద్ధతిలో అమరుస్తారు. మెడికల్‌ షాపుల్లోనూ మందుల బాక్స్‌లను నిర్ణీత విధానంలో పెట్టుకుంటారు. అనుకున్న వెంటనే వాటిని తీసుకోవడానికి వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు. దాని కోసం సాధారణంగా ఆంగ్ల అక్షరమాలను అనుసరిస్తారు. ఇది ఒక రకంగా పనిని సులభం చేసుకోవడం, అనవసరమైన గందరగోళాన్ని నివారించుకునే నైపుణ్యమే. అభ్యర్థుల్లో ఈ విధమైన సమస్యా పరిష్కార సామర్థ్యాలను గుర్తించడానికి రీజనింగ్‌లో ‘అక్షరశ్రేణి’ పాఠం నుంచి ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి సరైన సమాధానాలను కనుక్కోవాలంటే  వివిధ  రకాలుగా ఏర్పడే అక్షరాల స్థానాలు, క్రమాలపై అవగాహన పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని