భూమి నుంచి పెకిలిస్తే మొక్కలు ఏడుస్తాయి!

మూడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న సితార, తంబూరాలకు జీఐ ట్యాగ్‌ లభించింది. ఎన్నికల సంఘం యూత్‌ ఐకాన్‌గా ఆయుష్మాన్‌ ఖురానా నియమితులయ్యారు.

Published : 21 Apr 2024 00:54 IST

టీఆర్‌టీ-2024 కరెంట్‌ అఫైర్స్‌

మూడు వందల ఏళ్ల చరిత్ర ఉన్న సితార, తంబూరాలకు జీఐ ట్యాగ్‌ లభించింది. ఎన్నికల సంఘం యూత్‌ ఐకాన్‌గా ఆయుష్మాన్‌ ఖురానా నియమితులయ్యారు. మమతాజీ సాగర్‌ అనే కన్నడ రచయిత ప్రఖ్యాత ‘వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ రైటర్స్‌’ అవార్డును అందుకున్నారు. మొక్కలకు ప్రాణం ఉంటుందని గతంలోనే చెప్పారు. కానీ అవి ఏడుస్తాయని టెల్‌ అవివ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనిపెట్టారు. లిండీ కామెరూన్‌ భారత్‌లో బ్రిటిష్‌ నూతన హైకమిషనర్‌గా నియమితులైన తొలి మహిళగా నిలిచారు. ఇలాంటి ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ విశేషాలతోపాటు తాజా వర్తమాన అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వాటి నేపథ్యాలపైనా అవగాహన పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని