ప్రాక్టీస్‌ బిట్లు

కాకతీయుల కాలంలో ప్రధానంగా ఉన్న హిందూమత శాఖలు?

Published : 21 Apr 2024 01:02 IST

భారతదేశ చరిత్ర

1. కాకతీయుల కాలంలో ప్రధానంగా ఉన్న హిందూమత శాఖలు?

1) శైవం   2) వీర శైవం   3) ద్వైతం   4) 1, 2

2. ‘త్రికూట’ నిర్మాణ పద్ధతిని దేవాలయాల్లో వాడినవారు?

1) పల్లవులు 2) చోళులు
3) కాకతీయులు 4) రాష్ట్రకూటులు

3. నాయక రాజుల్లో ప్రముఖులు?

1) ప్రోలనాయక 2)  కాపయ నాయక
3)  బొల్లెనాయక 4) 1, 2

4. కాకతీయుల కాలంలో ‘సుంకాధికారుల’ పని?

1) పన్ను విధించడం 2) పన్ను వసూలు
3) 1, 2   4) పరిపాలన

5. రామప్ప దేవాలయాన్ని నిర్మించినవారు?

1) రేచర్ల ఆదిత్య   2) రేచర్ల ప్రసాదిత్య  
3) రేచర్ల రుద్రుడు   4) రుద్రదేవుడు

6. కిందివారిలో భిన్నమైనవారు?

1) రుద్రదేవుడు     2) రేచర్ల రుద్రుడు    
3) మహాదేవుడు   4) గణపతి దేవుడు

7. కిందివాటిని జతపరచండి.

1) యాదవులు ఎ) మధురై
2) పాండ్యులు       బి) బసవ కల్యాణి
3) పశ్చిమ చాళుక్యులు    సి)  దేవగిరి
4) హోయసాలులు   డి) ద్వార సముద్రం

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి  4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి

సమాధానాలు: 1-4, 2-3, 3-4, 4-2, 5-3, 6-2, 7-2.


Current Affairs

Vice-Admiral Dinesh Kumar Tripathi was appointed as the Chief of Naval Staff on 19 April 2024. He is currently the Vice-Chief of the Navy. He will take over on superannuation of the current chief, Admiral R. Hari Kumar on April 30.


Amitabh Bachchan will be honoured with the Lata Deenanath Mangeshkar Award 2024 for his career and contribution to the film industry. Previous recipients of this esteemed award include Prime Minister Narendra Modi and popular singer Asha Bhosale.


The book titled ‘India - the Road to Renaissance: A Vision and an Agenda’ written by former UN official Bhimeswara Challa was released. The book was launched at the Administrative Staff College of India (ASCI), Bella Vista campus in Hyderabad.


World Heritage Day (International Day for Monuments and Sites - IDMS) is celebrated every year on April 18 to honour and preserve our heritage. In 1982, The International Council on Monuments and Sites (ICOMOS) proposed the idea of observing World Heritage Day on April 18 every year. In 1983, the proposal was approved at UNESCO's General Conference.

2024 theme: ‘Discover and Experience Diversity.’


For more Current Affairs: Scan QR code


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని