భుజాలు.. కోణాల బంధాలకు పునాదులు

రేఖలు, వాలులు, దూరాలకు చెందిన రేఖీయ సమీకరణాల ఆధారంగా త్రిభుజాల గురించి అర్థం చేసుకోవడంలో రేఖాగణిత సిద్ధాంతాలు కీలకపాత్ర పోషిస్తాయి.

Published : 25 Apr 2024 00:15 IST

టీఆర్‌టీ-2024 గణితం

రేఖలు, వాలులు, దూరాలకు చెందిన రేఖీయ సమీకరణాల ఆధారంగా త్రిభుజాల గురించి అర్థం చేసుకోవడంలో రేఖాగణిత సిద్ధాంతాలు కీలకపాత్ర పోషిస్తాయి. దాంతోపాటు భుజాలు, కోణాల మధ్య సంబంధాలను తెలియజేస్తాయి. పొడవులు, కోణాలు, వైశాల్యాలను కనుక్కోవడంలో సాయపడతాయి. నిత్యం త్రిభుజాల ఆకారాలతో వ్యవహరించే ఇంజినీరింగ్‌, నావిగేషన్‌ తదితర రంగాల్లోనూ ఉపయోగపడుతాయి.  త్రికోణమితికి పునాదులను ఏర్పరిచే ఈ సిద్ధాంతాలపై పోటీ పరీక్షల అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. సంబంధిత నియమాలనూ తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని