పర్యావరణ అంశాలు

కాంటూర్‌ బండింగ్‌ విధానం దేని సంరక్షణ కోసం అనుసరించే సంరక్షణా ప్రక్రియ?

Published : 16 May 2024 01:00 IST

ప్రాక్టీస్‌ బిట్లు

1. కాంటూర్‌ బండింగ్‌ విధానం దేని సంరక్షణ కోసం అనుసరించే సంరక్షణా ప్రక్రియ?

1) వేగంగా వీచే పవనాల ప్రభావానికి లోనయ్యే ఎడారి సరిహద్దు ప్రాంతాలు.
2)  ప్రవాహాలకు దగ్గర, వరద ప్రభావానికి లోనయ్యే సమతల మైదాన ప్రాంతాలు.
3) గడ్డిమొక్కలు పెరిగే చిట్టడవి ప్రాంతాలు.
4) ఏదీకాదు

2. కిందివాటిలో జీవఎరువుగా ఉపయోగించేవి?

ఎ) అగారికస్‌  బి) నాస్టాక్‌   సి) స్పైరోగైరా
1) ఎ, బి   2) బి   3) బి, సి   4) సి

3. జీవక్షయం చెందే వ్యర్థాలను దేని సాయంతో ఉపయోగకర ఉత్పత్తులుగా మార్చవచ్చు?

1) బ్యాక్టీరియా  2) న్యూక్లియర్‌ ప్రొటీన్స్‌  3) రేడియోధార్మిక ఉత్పాదనలు  4) వైరస్‌లు

4. ఇటీవల ఆయిల్‌ జాఫర్‌ వార్తల్లో ప్రసిద్ధి కెక్కింది. కారణం ఏమిటి?

1) చమురు తెట్టు, నురగను విక్షాళనం చెందించే   పర్యావరణ హితమైన సాంకేతిక పరిరక్షణా విధానం.
2) ఇటీవల కాలంలో సముద్రాల్లో చమురు నిల్వలను గుర్తించే అభివృద్ధి పరిచిన సాంకేతిక పరిజ్ఞానం.
3) ఇది జన్యుసాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొక్కజొన్న నుంచి తయారుచేసిన జీవ ఇంధనం.
4) చమురు బావుల్లో ఆకస్మికంగా వచ్చే మంటలను ఆర్పడానికి అభివృద్ధి చేసిన నూతన సాంకేతిక విధానం.

సమాధానాలు: 1-2; 2-3; 3-1; 4-1.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని