సమదూరంలోని బిందువుల సమూహం!

రోజూ కనిపించే వాహనాల చక్రాలు, గడియారాలు, నాణేలు, బంతులు అన్నీ గణితం భాషలో వృత్తాలే.

Published : 17 May 2024 01:16 IST

టీఆర్‌టీ - 2024
గణితం

 

రోజూ కనిపించే వాహనాల చక్రాలు, గడియారాలు, నాణేలు, బంతులు అన్నీ గణితం భాషలో వృత్తాలే. రేఖాగణితంలో వృత్తాలను ప్రత్యేక లక్షణాలున్న ప్రాథమిక ఆకారాలుగా పేర్కొంటారు. ఇవి త్రికోణమితి, కలనగణితం తదితర భావనలను అర్థం చేసుకోవడానికి సాయపడతాయి. ప్రదేశాలు, వస్తువుల వైశాల్యం, చుట్టుకొలతలను లెక్కించడానికి ఉపయోగపడతాయి. వృత్తాలకు సంబంధించిన మౌలికాంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. వృత్తఛేదన రేఖ, స్పర్శరేఖ, సెక్టార్‌, వృత్తచాపం, అర్ధవృత్తం, వృత్తఖండం మొదలైన వాటి గురించి అధ్యయనం చేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని