ఏనుగుల సాంద్రత అనైముడిలో అధికం!

భారతదేశం అద్భుత జీవవైవిధ్యానికి నిలయం. వేల రకాల వృక్షాలు, జంతువులు, పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఆ జాతులన్నీ పర్యావరణ ఆరోగ్యానికి అత్యంత ప్రధానమైనవి. ఒకదానితో మరొకటి సంక్లిష్టంగా ముడిపడి పోయాయి.

Published : 19 May 2024 00:27 IST

భారతదేశం అద్భుత జీవవైవిధ్యానికి నిలయం. వేల రకాల వృక్షాలు, జంతువులు, పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఆ జాతులన్నీ పర్యావరణ ఆరోగ్యానికి అత్యంత ప్రధానమైనవి. ఒకదానితో మరొకటి సంక్లిష్టంగా ముడిపడి పోయాయి. అందుకే వన్యప్రాణులను పరిరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటూ, భద్రమైన భవిష్యత్తును రాబోయే తరాలకు అందించవచ్చు. వాతావరణ మార్పులను ఎదుర్కోవచ్చు. అంతరించిపోతున్న జాతుల విలుప్తతను నిరోధించవచ్చు. సుస్థిర ప్రగతికి బాటలు వేసే ఈ వన్యప్రాణుల సంరక్షణ గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. అందులో భాగంగా దేశంలోని రక్షితప్రాంతాలు, ఎకలాజికల్‌ హాట్‌స్పాట్‌లు, రిజర్వు అడవులపై అవగాహన పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు