సమాచారం సరళంగా.. స్పష్టంగా!

వందమంది ఉన్న తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఏయే సబ్జెక్టులు ఇష్టపడుతున్నారో కనుక్కోవాలంటే లెక్కలేసి సంఖ్యల్లో చెప్పాలి. కానీ దాన్ని వేగంగా అర్థం చేసుకోవడం కాస్త కష్టం కావచ్చు.

Published : 19 May 2024 00:30 IST

వందమంది ఉన్న తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఏయే సబ్జెక్టులు ఇష్టపడుతున్నారో కనుక్కోవాలంటే లెక్కలేసి సంఖ్యల్లో చెప్పాలి. కానీ దాన్ని వేగంగా అర్థం చేసుకోవడం కాస్త కష్టం కావచ్చు. అదే కొన్ని వృత్తాల్లో ఆ వివరాలను ప్రదర్శిస్తే వెంటనే తెలిసిపోతాయి. సంక్లిష్ట సమాచారాన్ని సరళంగా, స్పష్టంగా వ్యక్తీకరించడానికి వృత్త రేఖాచిత్రాలు లేదా వెన్‌ డయాగ్రమ్స్‌ ఉపయోగిస్తారు. అవి భిన్న సెట్‌ల మధ్య సంబంధాలను సులువుగా బొమ్మల రూపంలో చెప్పేస్తాయి. దీంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. డేటాను ఆ విధంగా ప్రదర్శించగల సామర్థ్యాన్ని అభ్యర్థుల్లో అంచనా వేసేందుకు రీజనింగ్‌లో ‘వృత్త రేఖాచిత్రాల’పై ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రాథమిక గణిత పరిక్రియలు, శాతాలు, నిష్పత్తులు, సగటు తదితరాలపై అవగాహన పెంచుకుంటే వాటికి తేలిగ్గా సమాధానాలను గుర్తించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని