వ్యతిరేక దిశల్లో కలిసిపోయే వేగాలు!

సాపేక్ష వేగం, కాలం, దూరాలకు సంబంధించిన గణనలను అర్థం చేసుకోడానికి అంకగణితంలోని కాలం-దూరం అధ్యాయంలో రైళ్లపై వచ్చే ప్రశ్నలు సాయపడతాయి.

Updated : 22 May 2024 06:02 IST

సాపేక్ష వేగం, కాలం, దూరాలకు సంబంధించిన గణనలను అర్థం చేసుకోడానికి అంకగణితంలోని కాలం-దూరం అధ్యాయంలో రైళ్లపై వచ్చే ప్రశ్నలు సాయపడతాయి. రైళ్లు ఒకేవైపు కదలడం, వ్యతిరేక దిశల్లో ప్రయాణించడం, వ్యక్తులు, స్తంభాలు, ప్లాట్‌ఫాôలను దాటడం మొదలైన వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయడం ద్వారా అభ్యర్థులు సమస్యాపరిష్కార సామర్థ్యాన్ని, తార్కిక ఆలోచనా శక్తిని పెంపొందించుకోగలుగుతారు. సమాచార విశ్లేషణ నైపుణ్యాన్ని సాధించగలుగుతారు. దాంతోపాటు పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని ప్రాథమిక గణిత పరిక్రియలపై తప్పకుండా పట్టు పెంచుకోవాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని