స్థితుల్లో మార్పులు తెచ్చే సామర్థ్యాలు!

సంచిని కిరాణా వస్తువులతో నింపి బిల్లింగ్‌ కౌంటర్‌ దగ్గరకు మోసుకొస్తే  ఒక పని జరిగినట్లు. ఈ క్రమంలో గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా శరీర కండరాల  నుంచి కొంత శక్తి సంచికి చేరుతుంది.

Published : 25 May 2024 01:21 IST

జనరల్‌ స్టడీస్‌ ఫిజికల్‌ సైన్సెస్‌

సంచిని కిరాణా వస్తువులతో నింపి బిల్లింగ్‌ కౌంటర్‌ దగ్గరకు మోసుకొస్తే  ఒక పని జరిగినట్లు. ఈ క్రమంలో గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా శరీర కండరాల  నుంచి కొంత శక్తి సంచికి చేరుతుంది. ఇంధనంలోని రసాయనశక్తిని గతిశక్తిగా ఇంజిన్‌ మార్చి డ్రైవింగ్‌లో కారు కదలడానికి సాయపడుతుంది. సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ విద్యుత్తు శక్తిని రసాయన శక్తిగా చేసి, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి వీలుగా బ్యాటరీలో నిల్వ ఉంచుతుంది. ఇవన్నీ శక్తిలోని రకరకాల రూపాలు. పని జరగాలంటే శక్తి కావాలి. శక్తిని సృష్టించడం కుదరదు. కానీ ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చవచ్చు. పనికి, శక్తికి సంబంధించి భౌతికశాస్త్రంలోని ఈ ప్రాథమిక అంశాలను నిత్య జీవిత ఉదాహరణలతో పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వాటిని కొలవడానికి వాడే ప్రమాణాలను కూడా గుర్తుంచుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని