పర్యాటకుల ఉల్లాసానికి నక్షత్ర సభ!

కల్లోల పరిస్థితులు నెలకొన్న మణిపుర్‌లో విద్యార్థులకు విద్య అందించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘స్కూల్‌ ఆన్‌ వీల్స్‌’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా నక్షత్ర సభ పేరుతో విజ్ఞానదాయక పోటీలు నిర్వహించేందుకు ఉత్తరాఖండ్‌ సిద్ధమైంది.

Published : 25 May 2024 01:24 IST

కరెంట్‌ అఫైర్స్‌

కల్లోల పరిస్థితులు నెలకొన్న మణిపుర్‌లో విద్యార్థులకు విద్య అందించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘స్కూల్‌ ఆన్‌ వీల్స్‌’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా నక్షత్ర సభ పేరుతో విజ్ఞానదాయక పోటీలు నిర్వహించేందుకు ఉత్తరాఖండ్‌ సిద్ధమైంది. భారత్‌లో పెరిగిపోతున్న నోటి క్యాన్సర్‌ కారణంగా వందల కోట్ల డాలర్ల ఉత్పాదక నష్టం వాటిల్లింది. ఎర్ర రంగు లిప్‌స్టిక్‌ వాడకంపై ఉత్తర కొరియా నిషేధం విధించింది. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలను, వార్తల్లో నిలిచిన ప్రధాన సంఘటనలను పోటీ పరీక్షార్థులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయాలు, రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ముఖ్య    పరిణామాలు, కొత్తగా ఎన్నికైన దేశాధ్యక్షులు, ప్రధానులు, జాతీయ స్థాయి ప్రాధాన్య పదవులకు జరిగిన నియామకాలు, రక్షణ, వాణిజ్యం, క్రీడారంగాలకు సంబంధించిన కీలక పరిణామాలు, అంతర్జాతీయ అవార్డులు, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణల గురించి అవగాహన పెంచుకోవాలి






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని