ప్రాక్టీస్‌ బిట్లు

టీఆర్‌టీ జాగ్రఫీ

Published : 25 May 2024 01:29 IST

టీఆర్‌టీ జాగ్రఫీ

1. ‘వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ఎవరిని పిలుస్తారు? 

1) మాధవ్‌ గాడ్గిల్‌    2) రాజేంద్ర సింగ్‌  

3) కులదీప్‌ సింగ్‌    4) సుందర్‌లాల్‌ బహుగుణ

2. 2017 ఏనుగుల జనాభా లెక్కల ప్రకారం అధిక ఏనుగులున్న రాష్ట్రం ఏది?

1) కర్ణాటక       2) మహారాష్ట్ట్ర్ర  

3) మధ్యప్రదేశ్‌   4) ఒడిశా

3. కిందివాటిలో సిక్కిం రాష్ట్ర జంతువు ఏది?

1) రెడ్‌ పాండా              2) మంచు చిరుత     

3) ఒంటికొమ్ము ఖడ్గమృగం  4) కాశ్మీరి దుప్పి

4. ‘గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌’ ఏ రాష్ట్ర పక్షి?

1) గుజరాత్‌   2) రాజస్థాన్‌        

3) కర్ణాటక    4) మధ్యప్రదేశ్‌

5. నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ అధ్యక్షుడు ఎవరు?

1) ప్రధాన మంత్రి      2) ఉప రాష్ట్ట్ర్రపతి

3) హోంశాఖ మంత్రి  4) కేంద్ర పర్యాటక శాఖా మంత్రి

6. కిందివాటిలో దేన్ని ‘ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటైన్స్‌’ అని అంటారు?

1) రెడ్‌ పాండా        2) మంచు చిరుత

3) ఆసియా సింహం   4) పులి

7. కిందివాటిలో బయోస్ఫియర్‌ రిజర్వ్‌ కానిది?

1) నీలగిరి  2) నోక్రేక్‌  3) నందాదేవి   4) భుక్సా

8. కిందివాటిలో పులుల సంరక్షణా కేంద్రం కానిది?

1) సుందర్‌బన్స్‌     2) మానస్‌      

3) పెరియార్‌       4) మంగళవనం

సమాధానాలు: 1-2; 2-1; 3-1; 4-2; 5-1; 6-2; 7-4; 8-4.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని