అందానికి భయపడితే కల్లోఫోబియా!

వ్యాధుల నుంచి జీవులను రోగనిరోధక వ్యవస్థ రక్షిస్తుంది. అది శరీరంలోకి చొచ్చుకొచ్చే రకరకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు, వ్యాధికారకాలను గమనించి ప్రతిస్పందిస్తుంది.

Published : 31 May 2024 00:31 IST

టీఆర్‌టీ - 2024 బయాలజీ

వ్యాధుల నుంచి జీవులను రోగనిరోధక వ్యవస్థ రక్షిస్తుంది. అది శరీరంలోకి చొచ్చుకొచ్చే రకరకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు, వ్యాధికారకాలను గమనించి ప్రతిస్పందిస్తుంది. జీవక్రియలకు హాని చేసే కణాలను ఆరోగ్యకర కణజాలం నుంచి వేరుచేస్తుంది. మానవుడిలో ఉన్న అద్భుతమైన, అత్యంత క్లిష్టమైన ఈ రోగనిరోధక వ్యవస్థపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, వయసుల వారీగా వచ్చే సాధారణ రుగ్మతలు, వాటికి శరీరం స్పందించే తీరు, నివారణకు కనిపెట్టిన ఔషధాలు, సంబంధిత శాస్త్రవేత్తలు, ప్రత్యేక వ్యాధులను గుర్తించే పరీక్షల గురించి ప్రాథమికంగా తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు