భౌతికశాస్త్రం

భూకంపాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో సరైనవి?

Updated : 05 Jun 2024 02:33 IST

ప్రాక్టీస్‌ బిట్లు

1. భూకంపాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో సరైనవి?

1) లిఫ్ట్‌లో వెళ్లకూడదు.   

2) ఇంట్లో దిండుపై తల ఉంచి పడుకోవాలి.

3) ఇంట్లో వేలాడే వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. 

4) పైవన్నీ

2. భూకంపాలు సంభవించినప్పుడు వాటిని తట్టుకోగల భవనాలను నిర్మించడానికి పరిశోధనలు ఎక్కడ  చేస్తున్నారు?

1) ముంబయి 2) దిల్లీ 3) కోల్‌కతా 4) రూర్కి

3. ఉరుములు, మెరుపులు ఏర్పడే సందర్భంలో మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినిపిస్తుంది. కారణం ఏమిటి?

1) ధ్వని వేగం కంటే కాంతివేగం తక్కువ. 

2) ధ్వని వేగం కంటే కాంతి వేగం ఎక్కువ. 

3) ధ్వని, కాంతి వేగాలు సమానం. 

4) ఏదీకాదు

4. రిక్టర్‌ స్కేలుపై 8 కంటే ఎక్కువ రీడింగ్‌ నమోదైతే వాటిని ఏమంటారు?

1) పెద్ద భూకంపాలు  2) అతిపెద్ద భూకంపాలు  

3) చిన్న భూకంపాలు  4) సాధారణ భూకంపాలు

 5. ఐస్‌ స్కేటింగ్‌ క్రీడ వల్ల మనకు తెలిసే విషయం ఒత్తిడికి గురైనప్పుడు మంచు ద్రవీభవన స్థానం? 

1) పెరుగుతుంది   2) స్థిరంగా ఉంటుంది 

3) తగ్గుతుంది   4) ఒత్తిడికి, ద్రవీభవన స్థానానికి సంబంధం లేదు

సమాధానాలు

1-4;  2-4;  3-2;  4-2;  5-3. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని