టీఆర్‌టీ తెలుగు ప్రణాళికలు

విద్యా ప్రణాళికలో విద్యార్థుల ప్రవర్తనల్లో ఆశిస్తున్న మార్పులు ఏ పరిధిలోకి వస్తాయి?

Published : 06 Jun 2024 01:17 IST

ప్రాక్టీస్‌ బిట్లు

1. విద్యా ప్రణాళికలో విద్యార్థుల ప్రవర్తనల్లో ఆశిస్తున్న మార్పులు ఏ పరిధిలోకి వస్తాయి?

  1) ఉత్పత్తి ధ్యేయం  2) ప్రక్రియా ధ్యేయం 

  3) ప్రాతిధేయం 4) విధేయం

2. జాతీయ విద్యావిధానం ఆధారంగా విషయ సంబంధ ప్రణాళిక (సిలబస్‌) తయారీకి మార్గదర్శక సూత్రాలు సూచించేది? 

  1) ఎస్‌సీఈఆర్‌టీ    2) ఎన్‌సీఈఆర్‌టీ   

  3) రాష్ట్ర ప్రభుత్వం   4) కేంద్ర ప్రభుత్వం

3. భాషావాచకాల్లో ప్రతి పాఠాన్నిపరిగణించే ప్రమాణం? 

 1)రంగం 2) యూనిట్‌ 3) సబ్‌యూనిట్‌ 4) బోధనాంశం

4. పాఠశాలకు, సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరిచేది? 

  1) వార్షిక ప్రణాళిక   2) విషయ ప్రణాళిక    

  3) విద్యా ప్రణాళిక    4) సంస్థాగత ప్రణాళిక

5. సంస్థాగత ప్రణాళిక అనేది?

  1) స్వల్పకాలికం 2) తాత్కాలికం 

  3) దీర్ఘకాలికం 4) మధ్యకాలికం

6. ‘విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు.’ అని అన్న విద్యావేత్త ఎవరు? 

1) కన్నింగ్‌ హాం2)ఆల్బర్ట్‌ 3) వింజ్‌ 4) మౌలానా ఆజాద్‌

7. యూనిట్‌ పథకం అంటే ఏమిటి? 

1) ఒక పాఠానికి తయారుచేసుకునేది 

2) కొన్ని పాఠాలకు తయారుచేసుకునేది 

3) పాఠ్యపుస్తకంలో సగం పాఠాలకు తయారుచేసుకునేది 

4) అన్ని పాఠాలకు తయారుచేసుకునేది

సమాధానాలు: 11; 22; 32; 44; 53; 63; 71.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని