నోటిఫికేషన్స్‌

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ గ్రూప్‌- బి, సి (నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published : 07 Jun 2024 00:42 IST

బీఎస్‌ఎఫ్‌లో పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ గ్రూప్‌- బి, సి (నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 162. బీఎస్‌ఎఫ్‌ వాటర్‌ వింగ్‌ డైరెక్ట్‌ ఎంట్రీ ఎగ్జామ్‌-2024 ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు 2024 జులై 1 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇంజినీర్‌ పోస్టులు

ముంబయిలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) వివిధ విభాగాల్లో 247 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు రుసుము రూ.1180. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని