ప్రాక్టీస్‌ టెస్ట్‌

గుప్తవంశ మూలపురుషుడు ఎవరు?

Published : 12 Jun 2024 00:48 IST

ఇండియన్‌హిస్టరీ
గుప్త రాజవంశం

1. గుప్తవంశ మూలపురుషుడు ఎవరు?

1) శ్రీగుప్తుడు                   2) ఘటోత్కచ గుప్తుడు 
3) మొదటి చంద్రగుప్తుడు        4) చంద్రగుప్త మౌర్యుడు

2. స్వతంత్ర గుప్త రాజ్య స్థాపకుడు?

1) చంద్రగుప్త మౌర్యుడు
2) శ్రీగుప్తుడు
3) సముద్రగుప్తుడు
4) ఎవరూకాదు

3. అలహాబాద్‌ స్తంభ శాసనాన్ని (ప్రశస్తి) వేయించింది ఎవరు?

1) సముద్రగుప్తుడు
2) హరిసేనుడు
3) రవికీర్తి
4) రెండో చంద్రగుప్తుడు

4. సముద్రగుప్తుడిని ఇండియన్‌ నెపోలియన్‌గా అభివర్ణించింది ఎవరు?

1) ఆర్‌.ఎస్‌.త్రిపాఠి
2) బి.ఎన్‌.శర్మ
3) వి.ఎ.స్మిత్‌
4) రోమిలా థాపర్‌

5. చివరి గుప్తవంశ చక్రవర్తి ఎవరు?

1) స్కంధగుప్తుడు             2) బుధగుప్తుడు 
3) మూడో కుమారగుప్తుడు     4) విష్ణుగుప్తుడు

6. అశ్వమేధయోగి బిరుదుతో బంగారు నాణేలు ముద్రించింది?

1) సముద్రగుప్తుడు         2) రెండో చంద్రగుప్తుడు 
3) శ్రీగుప్తుడు              4) స్కంధగుప్తుడు

7. కవిరాజు బిరుదు పొందిన గుప్తరాజు?

1) రెండో చంద్రగుప్తుడు     2) మొదటి చంద్రగుప్తుడు
3) సముద్రగుప్తుడు         4) ఎవరూకాదు

8. దేవీచంద్రగుప్తం నాటకాన్ని రచించింది ఎవరు?

1) శూద్రకుడు         2) భారవి
3) వజ్జిక             4) విశాఖదత్తుడు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని