General studies: వివరాల వ్యవస్థీకృత వ్యక్తీకరణ!

పొదుపు చేయాలన్నా, ఖర్చులు అదుపులో ఉండాలన్నా ఆదాయ వ్యయాల తీరుతెన్నులు తెలియాలి. అప్పుడే ఎక్కడ వృథా జరుగుతోందో అర్థమవుతుంది. షాపింగ్‌కి వెళ్లినప్పుడు వస్తువుల ధరలు, డిస్కౌంట్‌లు  తదితరాలను గమనించి కొనుగోళ్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

Published : 05 Jun 2024 00:49 IST

జనరల్‌ స్టడీస్‌ అరిథ్‌మెటిక్‌ 

పొదుపు చేయాలన్నా, ఖర్చులు అదుపులో ఉండాలన్నా ఆదాయ వ్యయాల తీరుతెన్నులు తెలియాలి. అప్పుడే ఎక్కడ వృథా జరుగుతోందో అర్థమవుతుంది. షాపింగ్‌కి వెళ్లినప్పుడు వస్తువుల ధరలు, డిస్కౌంట్‌లు  తదితరాలను గమనించి కొనుగోళ్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. వాతావరణాన్ని సరిగా అంచనా వేయగలిగితే రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. ఖర్చులు సక్రమంగా సాగాలన్నా, కొనుగోళ్లు లాభదాయకంగా జరగాలన్నా, వాతావరణానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నా సంఖ్యల రూపంలో అందుబాటులో ఉన్న వివరాలను వ్యవస్థీకృతంగా వ్యక్తీకరించి విశ్లేషించుకోవాలి. అప్పుడే అలాంటి నిత్యజీవిత వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. ఆ విధమైన సామర్థ్యాలను అభ్యర్థుల్లో గుర్తించడానికి పరీక్షల్లో దత్తాంశ పర్యాప్తత నుంచి ప్రశ్నలు అడుగుతుంటారు. శాతాలు, నిష్పత్తులు, సగటు వంటి గణిత పరిక్రియలపై పట్టు పెంచుకుంటే వాటికి సులభంగా సమాధానాలను కనుక్కోవచ్చు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని