TRT-2024: ‘మనుషుల మధ్య సమానత్వం ఉండాలి’

భారతదేశం ప్రాచీన కాలం నుంచి వివిధ మత విశ్వాసాలకు కేంద్ర బిందువు. మధ్యయుగంలో భక్తి ఉద్యమాల ప్రభావంతో ఉదారవాదం, మానవతావాదం వ్యాపించి మత నియమాల్లో భాగమయ్యాయి.

Published : 29 May 2024 00:37 IST

టీఆర్‌టీ - 2024 చరిత్ర

భారతదేశం ప్రాచీన కాలం నుంచి వివిధ మత విశ్వాసాలకు కేంద్ర బిందువు. మధ్యయుగంలో భక్తి ఉద్యమాల ప్రభావంతో ఉదారవాదం, మానవతావాదం వ్యాపించి మత నియమాల్లో భాగమయ్యాయి. దేశంలోని ప్రధాన మతాలు, మత విశ్వాసాలు, సంబంధిత ఉత్సవాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. భక్తి, సూఫీ ఉద్యమాలు సంప్రదాయ మతాచారాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, సమాజంలో తెచ్చిన చైతన్యం, హిందూ ముస్లింల మధ్య స్నేహసంబంధాలకు దోహదపడిన మత బోధకులు, వారి బోధనల విశిష్టతల గురించి తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని