TSPSC: ఇంటర్‌, సాంకేతిక విద్యాశాఖల్లో పీడీ నియామక పరీక్ష వాయిదా

ఇంటర్‌, సాంకేతిక విద్యాశాఖల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ నియామక పరీక్ష వాయిదా పడింది. 

Published : 05 Sep 2023 22:34 IST

హైదరాబాద్‌: ఇంటర్‌, సాంకేతిక విద్యాశాఖల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ నియామక పరీక్ష వాయిదా పడింది. ఈనెల 11న జరగాల్సిన ఫిజికల్‌ డైరెక్టర్‌ పరీక్ష నవంబర్‌ 14కి వాయిదా పడింది. పరీక్షకు వారం ముందు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని