General Studies: గీతల్లో దొరుకుతుంది జవాబు!

నిర్ణీత కాలంలో వాతావరణం, స్టాక్‌ మార్కెట్‌ల్లో సంభవించే మార్పులను తార్కికంగా పరిశీలిస్తే కచ్చితంగా వాటి గమనం చాలా వరకు అర్థమవుతుంది. దాన్నిబట్టి సరైన నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుంది.

Published : 12 Jun 2024 00:50 IST

జనరల్‌ స్టడీస్‌ రీజనింగ్‌

నిర్ణీత కాలంలో వాతావరణం, స్టాక్‌ మార్కెట్‌ల్లో సంభవించే మార్పులను తార్కికంగా పరిశీలిస్తే కచ్చితంగా వాటి గమనం చాలా వరకు అర్థమవుతుంది. దాన్నిబట్టి సరైన నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుంది. అలాగే ఒక సంవత్సరం లేదా కొన్ని నెలల వ్యవధిలో వివిధ వస్తువుల అమ్మకాల తీరుతెన్నులను గుర్తించగలిగితే మార్కెటింగ్‌కు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టవచ్చు. వీటన్నింటి కోసం పెద్ద ఎత్తున డేటాను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సంక్లిష్టమైన ఆ సమాచారాన్ని సరళంగా, స్పష్టంగా, తక్కువ సమయంలో గ్రహించడానికి కొన్ని గీతల చిత్రాలను ఉపయోగిస్తారు. వాటిని వినియోగించగలిగిన సామర్థ్యాన్ని పోటీ పరీక్షార్థుల్లో అంచనా వేయడానికి రీజనింగ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో భాగంగా రేఖా చిత్రాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రాథమిక గణిత పరిక్రియలతోపాటు కొన్ని అంకగణిత మౌలికాంశాలను తెలుసుకుంటే సమాధానాలను సులభంగా కనుక్కోవచ్చు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు