TRT 2024: నల్లగాజుల ప్రాంతంలో నాగలి మొదటి ఆనవాళ్లు!

ఆధునిక యుగంలో కనిపిస్తున్న పట్టణ ప్రణాళికలు, వాస్తుశిల్పం, సామాజిక పరిస్థితులు దాదాపు అయిదు వేల సంవత్సరాల క్రితమే అమలయ్యాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.

Published : 22 May 2024 00:21 IST

టీఆర్‌టీ 2024
చరిత్ర

ఆధునిక యుగంలో కనిపిస్తున్న పట్టణ ప్రణాళికలు, వాస్తుశిల్పం, సామాజిక పరిస్థితులు దాదాపు అయిదు వేల సంవత్సరాల క్రితమే అమలయ్యాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన సింధునాగరికత అది నిజమని నిరూపిస్తోంది. అప్పట్లో చక్కటి ప్రణాళికలతో నిర్మించిన నగరాలు, అధునాతన మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండేవి. నాడు విలసిల్లిన వ్యవసాయం, వాణిజ్యం, చేతి వృత్తులు  తర్వాతి తరాలకు మార్గదర్శకాలుగా నిలిచాయి. సింధుప్రజలు ఇటుకలతో ఇళ్లు నిర్మించారు. తూనికలు, కొలతలను ఉపయోగించారు. మహాస్నానవాటికలను కూడా ఏర్పాటు చేసుకున్న ఆ మహోన్నత కాలం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వేల ఏళ్ల క్రితమే ఆవిర్భవించిన నాగరికత భారతీయ సంస్కృతికి పునాదులు వేసిన తీరును అర్థం చేసుకోవాలి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని