TS SSC Results: రేపే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఈనాడు.నెట్‌లో

తెలంగాణ పదో తరగతి ఫలితాల (TS SSC Results) విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.

Updated : 09 May 2023 13:00 IST

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి ఫలితాల (TS SSC Results) విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.

ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను www.eenadu.netలో చూడొచ్చు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని