TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
TS TET Results: తెలంగాణలో టెట్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 10గంటల నుంచి ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. బుధవారం (సెప్టెంబర్ 27) ఉదయం 10గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 15న టెట్ పరీక్ష నిర్వహించగా పేపర్-1కు 2.26 లక్షలు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే. ఇటీవలే టెట్ ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం చేశారు. బుధవారం టెట్ ఫలితాలు విడుదలయ్యాక www.eenadu.netలో తెలుసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం