చెమటతో బాధా?

అరిచేతులు, పాదాల్లో ఎక్కువగా చెమట పట్టేవారు వాటిని తరచుగా కడుక్కోవాలి.

Published : 02 May 2017 01:33 IST

చెమటతో బాధా?

అరిచేతులు, పాదాల్లో ఎక్కువగా చెమట పట్టేవారు వాటిని తరచుగా కడుక్కోవాలి. ఆందోళనతో సమస్య తీవ్రమవుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండటం అలవరచుకోవాలి. రోజుకు ఒకసారైనా పాదాలను శుభ్రంగా కడుక్కొని, తుడుచుకోవాలి. షూ, కృత్రిమ దారాలతో చేసిన సాక్స్‌ ధరించకపోవటం మేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని