పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 13 Oct 2021 00:25 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అక్షరాల ఆట!

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా, ఐమూలగా ఎన్ని పదాలు తయారు చేయగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి.


చదివేసి.. తిరగేసి..

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో కొన్ని ఖాళీ గడులున్నాయి. మొదటి రెండు గడుల్లో రాసిన అక్షరాలను తిరగేసి తర్వాత రెండు గడుల్లో రాయాలి. అప్పుడు వాక్యాలు అర్థవంతమవుతాయి. ఓసారి ప్రయత్నించండి.


ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో..

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.


 


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు

పదమేది: BREATH

అక్షరాల ఆట: అటుకులు, అటక, కాటుక, ఇటుక, ఇల్లు, చెవులు, చెప్పులు, కాలు, మేలు, కీలు, ఇంద్రభవనం, వనం, భవనం, అరటి చెట్టు, అరటి గెల, అరటి పండు, కొండముచ్చు, కొండ, దోసకాయ, దోరజామపండు, పండగ, దోమ, కావేరి, కాశీ, శివకాశీ, విల్లు, హరివిల్లు, హిమాలయాలు, పర్వతం, మేడ, ఆవుదూడ, ఎద్దు, ఎలుగుబంటి, ఎర, అర, చెడు

చదివేసి.. తిరగేసి: 1.లక- కల 2.తరు- రుత 3.హవా- వాహ 4.లతి- తిల 5.గురు- రుగు

ఏదిభిన్నం?: 2

ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 6, 7 తప్పులు: 1 (విద్యాలయం), 2 (సూర్యోదయం), 3 (అంటరానితనం), 4 (అభిమానం), 5 (హృదయాంజలి) 8 (ఆయుష్షు)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని