తేడాలు కనుక్కొండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 13 Apr 2022 01:02 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.






నేను గీసిన బొమ్మ


జవాబులు:

తేడాలు కనుక్కోండి: 1.గిటార్‌ 2.గిఫ్ట్‌బాక్స్‌ 3.చెట్టు కొమ్మ 4.ఆకు 5.జిరాఫీ తోక 6.మేఘం

సాధించగలరా : 9-9=0 (ఎనిమిది అంకె మధ్యలోని పుల్లను తీసి.. సున్నా చేయాలి. ఆ పుల్లతో అయిదును తొమ్మిది చేస్తే సరి.)

జత ఏది?: 1- ఎఫ్‌, 2- సి, 3- ఇ, 4- జి, 5- బి, 6- డి, 7- హెచ్‌, 8- ఎ

రాయగలరా!: 1.పాలు 2.పాము 3.పాక 4.పాడె 5.పాకు 6.పార 7.పాగా 8.పాప

అటు ఇటు ఒకటే: 1.text 2.madam 3.modem 4.racer 5.tempt 6.theft 7.toast 8.tight 9.tent 10.rover

అక్షరాలేవి?: 1.విమానం 2.చేతికర్ర 3.కీరదోస 4.తాళం చెవి 5.గొడుగు 6.గాలిపటం


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని