చిత్ర వినోదం!

అక్షరాల ఆధారంగా బొమ్మల పేర్లను గడుల్లో నింపగలరా?

Published : 26 Apr 2022 01:09 IST

అక్షరాల ఆధారంగా బొమ్మల పేర్లను గడుల్లో నింపగలరా?


చెప్పుకోండి చూద్దాం?

1. ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది. ఏంటో తెలుసా?

2. ఇటు అవతల ఒకరు. అటు అవతల ఒకరు. ఇద్దరూ కలిస్తే కానీ రాగాలు రావు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?

3. నూరుమంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు. ఏంటో తెలుసా?

4. పత్రాలు లేని తెల్లని మొక్క. ఎర్రగా పూసి పరిమళిస్తుంది. అంతలోనే మాయమైపోతుంది. ఇంతకీ దాని పేరేంటో తెలుసా?


తమాషా ప్రశ్నలు

1. ఆగకుండా 60 నిమిషాలు పరిగెడితే ఏమవుతుంది?

2. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని ఎలా చెప్పగలం?

3. పశువులు గడ్డి ఎందుకు మేస్తాయి?

4. ఒక పే..ద్ద ఖాళీ డబ్బాలో ఎన్ని పెన్నులు పెట్టగలం?


తప్పులే తప్పులు!
ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో ఒక్కో తప్పుంది. వాటిని గుర్తించి సరిచేసి రాయండి?

గజిబిజి బిజిగజి
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్ర వినోదం:  1.వేపచెట్టు   2.మాంసంకొట్టు   3.కొడవలి   4.తిలకం   5.తిరగలి   6.కందిచెట్టు 

చెప్పుకోండి చూద్దాం?: 1.విస్తరాకు   2.పెదవులు   3.చీపురు  4.కర్పూరం

తమాషా ప్రశ్నలు:  1.గంట అవుతుంది   2.నోటితో   3.నోరు ఉంది కాబట్టి   4.ఒక్కటే...ఎందుకంటే ఒక పెన్ను పెట్టగానే అది ఖాళీగా ఉండదుగా!

తప్పులే తప్పులు: 1.మరకతమణి  2.సామాన్య శాస్త్రం  3.సాహితీ లోకం  4.పుస్తకాలయం  5.అణ్వస్త్ర రహితం  6.కర్మాగారం  7.చెరసాల  8.చిత్రలేఖనం

గజిబిజి బిజిగజి: 1.బాటసారి   2.మంచినీరు   3.ఎండమావి   4.రుతుపవనాలు   5.బంగాళాఖాతం   6.సాగుభూమి   7.మారణహోమం  8.వాతావరణం

ఏది భిన్నం?: B


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని