కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 22 Jun 2022 01:02 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


తమాషా ప్రశ్నలు

1. డబ్బులు ఖర్చు చేయని నారి.. ఎవరది?  
2. చలనం ఉన్న రాయి ఏంటి?
3. తియ్యగా ఉండే పేడ. ఏంటో తెలుసా?
4. ఎక్కువ తక్కువలు చూసే రాజు?
5. బలాన్నిచ్చే కాలు. ఏంటది?


నేనెవర్ని?

1. నేను ఆరక్షరాల ఆంగ్లపదాన్ని. 3, 4, 5 అక్షరాలను కలిపితే ‘తిను’ అనీ..  6, 3, 4, 5 అక్షరాలను కలిపితే ‘వేడి’ అనే అర్థాన్నిస్తా. 5, 3, 4 అక్షరాలను కలిపితే ‘తేనీరు’ అనే అర్థానిస్తా. ఇంతకీ నేనెవరో తెలిసిందా?
2. నేనో అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 3, 4 అక్షరాలను కలిపితే ‘చెవి’ అని అర్థం వస్తుంది.
4, 3, 5 అక్షరాలను కలిపితే ‘ఎలుక’ అనే అర్థానిస్తా.  చివరి మూడు అక్షరాలను కలిపితే ‘కళ’ అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

నేను గీసిన చిత్రం


జవాబులు :

అక్షరాల చెట్టు: REFRIGERATOR
పద వలయం: 1.కలము 2.కరవు 3.కనకం 4.కమలం 5.కలువ 6.కదనం 7.కరుణ 8.కవిత

ష్‌.. గప్‌చుప్‌!: 1.గులాబీపువ్వు 2.కొబ్బరిచెట్టు 3.జామకాయ 4.చిరుతపులి 5.రహదారి 6.తేనెటీగ

నేనెవర్ని?: 1.BREATH 2.HEART

తమాషా ప్రశ్నలు : 1.పిసినారి 2.పావురాయి 3.దూద్‌పేడ 4.తరాజు 5.పోషకాలు కవలలేవి?: 1, 4గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు