అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 01 Jul 2022 07:08 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పుకోండి చూద్దాం..

1. నిన్న కంటే ఈరోజు ముందు వస్తుంది. ఎక్కడబ్బా?

2. చాలా కళ్లుంటాయి. కానీ, రెండింటితోనే చూస్తుంది. ఏంటది?

3. ఆగకుండా నడుస్తూనే ఉంటుంది కానీ కాళ్లు మాత్రం లేవు. అది ఏంటో?

4. కుడి చేత్తో పట్టుకోగలం.. ఎడమ చేత్తో కనీసం తాకలేం. ఏంటది?


నేనెవర్ని?

1. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘కంపు’లో ఉన్నాను కానీ ‘ఇంపు’లో లేను. ‘దిశ’లో ఉన్నాను కానీ ‘దశ’లో లేను. ‘పాప’లో ఉన్నాను కానీ ‘పీపా’లో లేను. ‘ఉప్పు’లో ఉన్నాను.. ‘ముప్పు’లోనూ ఉన్నాను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. రెండు అక్షరాల పదాన్ని నేను. ‘బండి’లో ఉన్నాను.. ‘మొండి’లో లేను. ‘తిక్క’లో ఉన్నాను.. ‘వక్క’లో లేను. నేనెవర్నో చెప్పగలరా?

నేను గీసిన చిత్రం


జవాబులు:

పదమాలిక : 1.అరక 2.ఎలుక 3.చిలుక 4.చురక 5.గిలక 6.మెతక 7.అటక 8.పటిక

పట్టికలో పదం:THUNDERSTORM

చెప్పుకోండి చూద్దాం..: 1.డిక్షనరీలో.. 2.నెమలి 3.గడియారం 4.ఎడమ మోచెయ్యి

అది ఏది: 1

నేనెవర్ని? : 1.కందిపప్పు 2.బంతి

ఆ ఒక్కటి ఏది? : సాలీడు (మిగతా కీటకాలకు రెక్కలుంటాయి)గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని