కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 04 Jul 2022 00:56 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.






తమాషా ప్రశ్నలు

1. సందడి సందడిగా ఉండే హలం?
2. కదిలే మనం?
3. వికసించే యంత్రం?


నేనెవర్ని?

1. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘భూచక్రం’లో ఉన్నాను కానీ ‘కాలచక్రం’లో లేను. ‘కంది’లో ఉన్నాను కానీ ‘నంది’లో లేను. ‘దీపం’లో ఉన్నాను. ‘రూపం’లోనూ ఉన్నాను. ఇంతకీ నేనెవర్నో తెలిసిందా?

2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘కన్ను’లో ఉన్నాను.. ‘పన్ను’లో లేను. ‘ఆలయం’లో ఉన్నాను.. ‘ఆశయం’లో లేను. ‘బండి’లో ఉన్నాను.. ‘మొండి’లో లేను. ‘గద’లో ఉన్నాను.. ‘గద్ద’లో లేను. నేను ఎవరినో చెప్పగలరా?


చెప్పుకోండి చూద్దాం?

1. ముళ్లపొదల్లో మిఠాయి పొట్లం.. తీయాలంటే కావాలి చాకచక్యం. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. అందమైన కోటలో నాట్యం చేసే అందగత్తె. ఏంటో తెలుసా?  
3. ఆకు చిటికెడు.. కాయ మూరెడు. అదేంటో చెప్పుకోండి చూద్దాం?


నేను గీసిన చిత్రం


జవాబులు:

పదమాలిక: 1.బడి 2.గుడి 3.మడి 4.బండి 5.దిండి 6.పిండి 7.కొండి 8.తిండి

తప్పులే తప్పులు: 1.ఆనందవనం 2.విజయకేతనం 3.కల్మషం 4.అభినందనలు 5.ఎలుగుబంటి 6.గాంభీర్యం 7.హాజరుశాతం 8.పంచదార

కవలలేవి?: 1, 2

అక్కడా.. ఇక్కడా..: 1.గుడి 2.వరి 3.అర 4.అవ 5.సరి

నేనెవర్ని?: 1.భూకంపం 2.కలబంద

తమాషా ప్రశ్నలు: 1.కోలాహలం 2.గమనం 3.తామర

చెప్పుకోండి చూద్దాం?: 1.తేనెపట్టు 2.నాలుక 3.మునగకాయ

అక్షరాల చెట్టు : CONCENTRATION



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని