ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 04 Aug 2022 00:20 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


తమాషా ప్రశ్నలు

1. ఇంట్లో ఉండే బ్యాంకు?
2. బియ్యంతో నిండిన డబ్బాలో ఏం పెడితే తేలికవుతుంది?
3. ఈ ప్రపంచంలోనే ఉండదు.. అయినా దాన్ని మనం వాడతాం ఏంటది?


సమాధానాలు:

అక్షరాల చెట్టు: DETERMINATION

తమాషా ప్రశ్నలు: 1.కిడ్డీబ్యాంక్‌ 2.రంధ్రం 3.గాడిద గుడ్డు

పద చక్రం: 1.పండు 2.పంది 3.పంజా 4.పంతం 5.పందెం

ఏది భిన్నం?: 1

బొమ్మల్లో ఏముందో...: 1.ఎర్రచందనం 2.ఎలుక 3.కనకాంబరం 4.రంగవల్లి 5.బల్లి 6.బలపం 7.పండ్లుగమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని