గంగాధర.. హర గంగాధరేశ్వర

శిరసున గంగమ్మ పరవశంతో పరవళ్ళు తొక్కుతుండగా, త్రిశూలధారియై కైలాస శిఖరాన కూర్చుని ఉన్న మహాశివుడి ముగ్ధమోహన రూపాన్ని తిలకించాలంటే కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఉన్న ఆజిమల శివాలయాన్ని సందర్శించాల్సిందే.

Published : 04 May 2024 23:56 IST

శిరసున గంగమ్మ పరవశంతో పరవళ్ళు తొక్కుతుండగా, త్రిశూలధారియై కైలాస శిఖరాన కూర్చుని ఉన్న మహాశివుడి ముగ్ధమోహన రూపాన్ని తిలకించాలంటే కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఉన్న ఆజిమల శివాలయాన్ని సందర్శించాల్సిందే. అరేబియా సముద్రం ఒడ్డున 58 అడుగుల ఎత్తులో కాంక్రీటుతో అత్యద్భుతంగా రూపొందించిన ఈ పరమేశ్వరుడి విగ్రహం- దేశంలోనే ఎత్తైన గంగాధరేశ్వర శిల్పంగా పేరొందింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..