ఆకాశవీధిలో పచ్చల హారం

ప్రకృతికి పచ్చల హారమేసినట్టు పచ్చటి చెట్లూ... వాటిమధ్యలో పాలధారల్లా మెరిసిపోయే జలపాతాలూ... భూతల స్వర్గాన్ని తలపించే ఈ అందాలన్నీ మన పాదాల చెంతనే పోగుపడినట్లు కనిపిస్తుంటే- ఎంత అద్భుతంగా ఉంటుంది!

Updated : 09 Jun 2024 07:23 IST

ప్రకృతికి పచ్చల హారమేసినట్టు పచ్చటి చెట్లూ... వాటిమధ్యలో పాలధారల్లా మెరిసిపోయే జలపాతాలూ... భూతల స్వర్గాన్ని తలపించే ఈ అందాలన్నీ మన పాదాల చెంతనే పోగుపడినట్లు కనిపిస్తుంటే- ఎంత అద్భుతంగా ఉంటుంది! ఆ అద్వితీయ అనుభూతిని ఆస్వాదించడానికే ఎందరెందరో సాహసికులు బాలీలో స్వింగ్‌టూర్లకు వెళుతుంటారు. ఆకాశవీధిలో- దాదాపు 250 అడుగుల ఎత్తులో- ఉయ్యాలా జంపాలా ఊగేస్తూ, ఆ మరపురాని క్షణాల్ని జీవితాంతం గుర్తుండిపోయేలా... ఇదిగో, ఇలా కెమెరాల్లో బంధించుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..