అదీ తేడా

మీకు అరేంజ్డ్‌ మ్యారేజీకీ లవ్‌ మ్యారేజీకీ తేడా తెలుసా?

Published : 21 Apr 2024 00:42 IST

భార్య: మీకు అరేంజ్డ్‌ మ్యారేజీకీ లవ్‌ మ్యారేజీకీ తేడా తెలుసా? 
భర్త: తెలుసు. అరేంజ్డ్‌ మ్యారేజీ అంటే- మనం నడుస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పాము కాటేయడం. లవ్‌ మ్యారేజీ అంటే- పామును వెతుక్కుంటూ వెళ్ళి దానిముందు డాన్స్‌ చేస్తూ ‘నన్ను కాటేయ్‌ కాటేయ్‌’ అని అరిచి మరీ కాటేయించుకోవడం.


అదేంటో..!

ఏంటో, పొట్టలోపలికి అన్నీ పోతాయి కానీ... పొట్ట మాత్రం లోపలికి పోదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..