సోలార్‌ వాటర్‌ ఫౌంటెయిన్‌!

పగటిపూట సౌరశక్తిని తీసుకుని, రాత్రిపూట వెలిగే సోలార్‌ గార్డెన్‌ లైట్లు మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఇటు విద్యుత్తుతో పనిలేకుండానే అటు అందంగానూ కనిపించే ఇవి- గార్డెన్‌ అలంకరణకు సరిగ్గా సరిపోతాయి.

Published : 17 Mar 2024 00:29 IST

గటిపూట సౌరశక్తిని తీసుకుని, రాత్రిపూట వెలిగే సోలార్‌ గార్డెన్‌ లైట్లు మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఇటు విద్యుత్తుతో పనిలేకుండానే అటు అందంగానూ కనిపించే ఇవి- గార్డెన్‌ అలంకరణకు సరిగ్గా సరిపోతాయి. అందుకే డెకరేషన్‌కు తగ్గట్టు ఎప్పటికప్పుడు వీటిల్లో సరికొత్తవీ వస్తుంటాయి. ఇక్కడున్న ‘సోలార్‌ ఆర్‌జీబీ లైట్‌ వాటర్‌ప్రూఫ్‌ ఫ్లవర్‌ జెల్లీఫిష్‌ ఫైర్‌వర్క్‌ డెకర్‌’ కూడా అలా వచ్చిందే. పగటిపూట తెల్లని తీగల్లా కనిపించే ఈ లైట్‌... చీకట్లో మాత్రం మెరుస్తూ చూడ్డానికి ఫౌంటెయిన్‌లా భలేగా కనిపిస్తుంది. మనకు కావాలనుకున్న రంగుల్లో మెరిసేలా వీటిని మార్చుకోవచ్చు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..