సీటు దొరకదని...

పది మంది కూర్చుని పేకాడుతున్నారు. అకస్మాత్తుగా పోలీసులు వచ్చారు. వాళ్లను చూడగానే ఆడుతున్న వాళ్లలో ఒకతను పరిగెత్తుకుంటూ వెళ్లి పోలీసుల వ్యాన్లో కూర్చున్నాడు.

Updated : 29 Jan 2023 04:15 IST

సీటు దొరకదని...

పది మంది కూర్చుని పేకాడుతున్నారు. అకస్మాత్తుగా పోలీసులు వచ్చారు. వాళ్లను చూడగానే ఆడుతున్న వాళ్లలో ఒకతను పరిగెత్తుకుంటూ వెళ్లి పోలీసుల వ్యాన్లో కూర్చున్నాడు.

‘మేము అరెస్టు చేయకముందే ఎందుకు వెళ్లి వ్యాన్‌లో కూర్చున్నావు’ అడిగాడు ఇన్స్‌పెక్టర్‌.

‘పోయినసారి అరెస్టు అయినప్పుడు నాకు సీటు దొరక్క స్టేషన్‌ దాకా నిలబడాల్సి వచ్చింది’ చెప్పాడు ఆ ముందు జాగ్రత్త మనిషి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..