కళ్లు కాని కళ్లు!

పులులు ఆహారం తినడానికో, నీళ్లు తాగడానికో కిందికి వంగినప్పుడు ఇతర జంతువులు దాడిచేయకుండా కాపాడతాయి వాటికున్న ‘ఫాల్స్‌ ఐస్‌’. చెవుల పైభాగంలో నలుపూ, తెలుపూ రంగుల్లో అచ్చం కళ్లలాగే కనిపించే ఈ మచ్చలు... దూరం నుంచి చూడ్డానికి పులి పైకి చూస్తున్నట్టే భ్రమ కల్గిస్తాయి.

Published : 01 Apr 2023 23:43 IST

కళ్లు కాని కళ్లు!

పులులు ఆహారం తినడానికో, నీళ్లు తాగడానికో కిందికి వంగినప్పుడు ఇతర జంతువులు దాడిచేయకుండా కాపాడతాయి వాటికున్న ‘ఫాల్స్‌ ఐస్‌’. చెవుల పైభాగంలో నలుపూ, తెలుపూ రంగుల్లో అచ్చం కళ్లలాగే కనిపించే ఈ మచ్చలు... దూరం నుంచి చూడ్డానికి పులి పైకి చూస్తున్నట్టే భ్రమ కల్గిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..