ఇది విన్నారా?

ఆహారం అనగానే నోరూరేలా ఉండాలనుకుంటాం. కానీ చూడగానే ‘యాక్‌’ అనిపించే ఆహార పదార్థాలకు ఒక మ్యూజియం ఉంది తెలుసా?

Published : 17 Feb 2024 23:41 IST

హారం అనగానే నోరూరేలా ఉండాలనుకుంటాం. కానీ చూడగానే ‘యాక్‌’ అనిపించే ఆహార పదార్థాలకు ఒక మ్యూజియం ఉంది తెలుసా? బెర్లిన్‌లో ఉన్న డిజ్‌గస్టింగ్‌ ఫుడ్‌ మ్యూజియంలో ప్రపంచంలోని 80 రకాల అసహ్యకరమైన పదార్థాలను ప్రదర్శిస్తున్నారు. ప్రజలు టికెట్టు కొనుక్కుని మరీ వాటిని చూసి వస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..