అదే తేలిక

అద్దం ముందు నుంచున్న భార్య, భర్తని అడిగింది... ‘‘నేను లావుగా కనిపిస్తున్నానా?’’ఇంట్లో గొడవెందుకని ఆలోచించి... ‘‘అబ్బే, అటువంటిదేమీ లేదు.

Published : 24 Feb 2024 23:54 IST

అద్దం ముందు నుంచున్న భార్య, భర్తని అడిగింది... ‘‘నేను లావుగా కనిపిస్తున్నానా?’’ఇంట్లో గొడవెందుకని ఆలోచించి... ‘‘అబ్బే, అటువంటిదేమీ లేదు. చాలా బాగున్నావు’’ అన్నాడు భర్త. భార్య ఎంతో ముద్దుగా మురిపెంగా... ‘‘సరే అయితే, నన్నెత్తుకుని ఫ్రిజ్‌ దగ్గరికి తీసుకెళ్ళండి, నేను ఐస్‌క్రీమ్‌ తినాలి’’ అంది దగ్గరకొచ్చి చేతులు అందిస్తూ. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో భర్త చెప్పాడు... ‘‘ఎందుకు నువ్వు ఇక్కడే ఉండు. నేను ఫ్రిజ్‌నే ఎత్తుకొస్తాను.’’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..