పేజీల్లో పాలన

రవీ... కాకతీయుల పాలన ఎప్పటినుంచి ఎప్పటివరకూ జరిగిందో చెప్పు?

Published : 09 Mar 2024 23:47 IST

టీచర్‌: రవీ... కాకతీయుల పాలన ఎప్పటినుంచి ఎప్పటివరకూ జరిగిందో చెప్పు?

రవి: 23వ పేజీ నుంచి 27వ పేజీ దాకా టీచర్‌.


చదువు

తల్లి: ఏం చేస్తున్నావు నాన్నా... ఇంకా పడుకోలా?
కొడుకు: చదువుకుంటున్నా అమ్మా.
తల్లి: నా తండ్రే. మీ నాన్న కూడా నీలాగా చదివి ఉంటే ఎంత బాగుండేదో...
తండ్రి: అనుకుంటున్నా ఇంకా నా పేరు రాలేదేమిటా అని. ఇంతకీ నీ సుపుత్రుడు చదువుతున్నది ఏమిటో చూశావా? ఫోనులో గర్ల్‌ఫ్రెండ్‌ పంపిన మెసేజీలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..