నాకు తెలియదా

‘ఏంటిది?’ అడిగాడు బాస్‌. ‘డాక్టర్‌ సర్టిఫికెట్‌’ చెప్పాడు ఉద్యోగి. ‘ఎందుకు?’‘నేను వారం రోజులు పని చేయలేనని...’‘నువ్వు పని చేయలేవని చెప్పడానికి డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఎందుకు? నేను చెప్పలేనా?’

Published : 24 Mar 2024 01:41 IST

‘ఏంటిది?’ అడిగాడు బాస్‌. ‘డాక్టర్‌ సర్టిఫికెట్‌’ చెప్పాడు ఉద్యోగి. ‘ఎందుకు?’‘నేను వారం రోజులు పని చేయలేనని...’
‘నువ్వు పని చేయలేవని చెప్పడానికి డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఎందుకు? నేను చెప్పలేనా?’


డాక్టర్‌ చెప్పారుగా

భార్య: పొద్దున్నే మందు బాటిల్‌ తీసుకుని బయల్దేరారేంటండీ... ఎక్కడికి? భర్త: నిన్న డాక్టరుగారు- పొట్ట తగ్గాలంటే రోజూ బీచ్‌లో ఉదయం నాలుగు రౌండ్లూ సాయంత్రం నాలుగు రౌండ్లూ కొట్టమన్నారు కదే..!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..