ఏమీ అనలేం

గురువుగారూ, సంస్కృతంలో భార్యను ఏమంటాము?

Published : 06 Apr 2024 23:54 IST

శిష్యుడు: గురువుగారూ, సంస్కృతంలో భార్యను ఏమంటాము?

గురువు: ఒక్క సంస్కృతంలోనే కాదు నాయనా, ఏ భాషలో కూడా భార్యను ఏమీ అనలేము.


 ఆఫర్‌ భార్యకు కాదు

మూర్తి చాలాసేపటి నుండి ఒక బోర్డు వంక తదేకంగా చూస్తున్నాడు. బోర్డు పైన- ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ అని రాసి, దానికింద అందమైన అమ్మాయి గ్రైండర్‌తో ఉన్న ఫొటో ఉంది. ఎంతసేపైనా మూర్తి అక్కడి నుంచి కదలకపోవడం చూసి భార్య చెప్పింది... ‘ఇక ఇంటికి పదండి. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కేవలం గ్రైండర్‌ పైనే ఉంది.’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..