హార్ట్‌ను టచ్‌ చేయలేదు!

ఒక వ్యక్తి మూడు వారాలపాటు ఆసుపత్రిలో ఉన్నాడు. అక్కడ ఓ అందమైన నర్సుతో ప్రేమలో పడ్డాడు.

Published : 26 May 2024 00:35 IST

క వ్యక్తి మూడు వారాలపాటు ఆసుపత్రిలో ఉన్నాడు. అక్కడ ఓ అందమైన నర్సుతో ప్రేమలో పడ్డాడు. కొన్నిరోజులకు అతను ఆమెకు ఒక లేఖ పంపాడు. ‘నువ్వు నా హృదయాన్ని దొంగిలించావు..’ అంటూ రాసుకొచ్చాడు. ఆందోళనకు గురైన నర్సు భయంతో ఇలా అంది- ‘లేదు సర్‌, మేము మీ కిడ్నీని మాత్రమే దొంగిలించాం. మీ హార్ట్‌ను అసలు టచ్‌ కూడా చేయలేదు’.


మీకు తెలుసా!

సాధారణంగా పాలు తెల్లగా ఉంటాయి. ఈ ప్రపంచంలో ఓ జంతువు పాలు మాత్రం నల్లగా ఉంటాయి. అదే ఖడ్గమృగం... కొవ్వు తక్కువగా ఉండటం వల్లే దాని పాలు ఆ రంగులో ఉంటాయన్నమాట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..