మూడ్‌ మార్చే కళ్లద్దాలు

మనకి రంగులు అంటే రంగే. ఇంకో మాటలో చెప్పాలంటే వర్ణం. క్రోమోథెరపీ ప్రకారం రంగులంటే శరీరస్థితిగతులను నిర్ణయించే ఓ శాస్త్రం. మనం ధరించే రంగుల ఆధారంగానే శరీర స్థితిగతులు ప్రభావితమై మంచీ, చెడూ జరుగుతాయంటోంది శాస్త్రం.

Published : 24 Jun 2017 02:08 IST

మూడ్‌ మార్చే కళ్లద్దాలు

నకి రంగులు అంటే రంగే. ఇంకో మాటలో చెప్పాలంటే వర్ణం. క్రోమోథెరపీ ప్రకారం రంగులంటే శరీరస్థితిగతులను నిర్ణయించే ఓ శాస్త్రం. మనం ధరించే రంగుల ఆధారంగానే శరీర స్థితిగతులు ప్రభావితమై మంచీ, చెడూ జరుగుతాయంటోంది శాస్త్రం. ఈ సూత్రం ఆధారంగానే కుర్రకారు మనసులు దోచుకోవాలనుకుంటోంది Rainbow Optx's అనే సంస్థ. యువత మనస్తత్వం ప్రకారం ఎవరికెలాంటి రంగులు నప్పుతాయో దాని ఆధారంగా గాగుల్స్‌ (కళ్లద్దాలు) రూపొందించి అమ్ముతోంది. ఇవి ధరిస్తే మూడ్‌ మారిపోతుందనేది సంస్థ వాదన. స్టైల్‌తోపాటు శాస్త్రమూ తోడవడంతో కుర్రకారు వీటిని బాగానే ఆదరిస్తున్నారు. మీరూ ఓ లుక్కేస్తారా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని