నేడు మంత్రిమండలి సమావేశం

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది.

Updated : 08 Feb 2023 05:12 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఆదర్శ పాఠశాలలతోపాటు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎడ్యుకేషన్‌ సొసైటీల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, జిందాల్‌ స్టీల్‌కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్‌ బెర్త్‌ కేటాయింపు ప్రతిపాదనలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని