జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

దేశవ్యాప్తంగా ఈ నెల 4వ తేదీన జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రాథమిక ‘కీ’ను ఐఐటీ గువాహటి ఆదివారం విడుదల చేసింది.

Updated : 12 Jun 2023 07:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఈ నెల 4వ తేదీన జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రాథమిక ‘కీ’ను ఐఐటీ గువాహటి ఆదివారం విడుదల చేసింది. వాటిపై అభ్యంతరాలుంటే సోమవారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలని అభ్యర్థులకు సూచించింది. ప్రాథమిక ‘కీ’ ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు లేదా నలుగురు తొలి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని జేఈఈ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 1.80 లక్షల మంది పరీక్ష రాశారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్‌-1 ప్రొవిజినల్‌ కీ కోసం క్లిక్‌ చేయండి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్‌-2 ప్రొవిజినల్‌ కీ కోసం క్లిక్‌ చేయండి

ఫీడ్‌బ్యాక్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు