Kakinada: చల్లని సముద్రగర్భం దాచిన గత చిహ్నాలెన్నో!

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో నాలుగైదు రోజులుగా సముద్ర జలాలు చాలా దూరం వెనక్కి వెళ్తున్నాయి.

Updated : 14 Oct 2023 08:10 IST

ఈనాడు, కాకినాడ: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో నాలుగైదు రోజులుగా సముద్ర జలాలు చాలా దూరం వెనక్కి వెళ్తున్నాయి. దీంతో కడలి గర్భంలో కలిసిపోయిన కట్టడాలు బయటపడుతున్నాయి. మూడేళ్ల కిందట తుపాను సమయంలో ఇక్కడ కొన్ని ఇళ్లతోపాటు ఆలయాలు, ఇతర కట్టడాలు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం జలాలు సుమారు 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో రామాలయ శిథిలాలు, వాడుక నీటిబావి కనిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని