తెదేపా నేత వర్ల రామయ్యకు మందకృష్ణ పరామర్శ

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం పరామర్శించారు. ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న రామయ్య విజయవాడలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

Published : 24 Feb 2024 05:19 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం పరామర్శించారు. ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న రామయ్య విజయవాడలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యహరించాలని ఈ సందర్భంగా మందకృష్ణ అభిలషించారు. రాబోయే ఎన్నికల్లో మాల, మాదిగలకు సమాన నిష్పత్తిలో సీట్లు కేటాయించేలా చంద్రబాబుతో సంప్రదింపులు జరపాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని