జగన్‌ గారూ ఐదేళ్లు పూర్తవుతున్నా.. టిడ్కో ఇళ్లు ‘సిద్ధం’ కాలే!

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పట్టణ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో సుమారు 2500 మంది పేదల కోసం హనుమంతుపాలెం వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

Published : 25 Feb 2024 08:47 IST

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పట్టణ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో సుమారు 2500 మంది పేదల కోసం హనుమంతుపాలెం వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 50 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయి. లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. నాలుగున్నరేళ్లుగా పనులు నిలిచిపోవడంతో అసంపూర్తి గృహాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. ఆ ప్రాంతం చిట్టడవిని తలపిస్తోంది.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని